Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18 నుంచి 45 ఏళ్ల లోపువారికి ఏపీలో టీకా ఎప్పుడో తెలుసా?

18 నుంచి 45 ఏళ్ల లోపువారికి ఏపీలో టీకా ఎప్పుడో తెలుసా?
, మంగళవారం, 11 మే 2021 (13:07 IST)
ఏపీలో వాక్సినేషన్‌కి సంబంధించిన తాజా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
 
1) MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్‌లో వాక్సిన్ రెండవ డోసు మాత్రమే వేస్తారు. మొదటి డోసు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి.
 
2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు. వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే  జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి. (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)
 
3) ఒక మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వబడుతుంది.
 
4) 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు (Onlineలో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేయబడతాయి). జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి  డోస్ వేటయం ప్రారంభిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్: ఇంగ్లాండులో జీరో మరణాలు, ప్రారంభమైన ఆత్మీయ ఆలింగనాలు