Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంప ముంచిన బుల్లెట్ బండి : డ్యాన్స్ అదరగొట్టిన నర్సు.. కలెక్టర్ సీరియస్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (10:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుల్లెట్ బండి పాట ఇపుడు వైరల్‌గా మారింది. 'బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా' పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటపై పెళ్లి బారాత్‌లో వధువు తన భర్త ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే, యూట్యూబ్‌లోనూ ఈ పాట హల్ చల్ చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి పిహెచ్‌సీలో బుల్లెట్ బండి పాటపై ఆస్పత్రి సిబ్బంది నృత్యం చేస్తున్న వీడియో బయటకి వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ప్రాథమిక ఆస్పత్రి సిబ్బంది డ్యాన్స్ చేస్తున్న వీడియోపైను చూసిన జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అంతేకాదు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments