Oxygen తరలిస్తున్న గూడ్సులో మంటలు

Webdunia
శనివారం, 29 మే 2021 (14:02 IST)
పెద్దపల్లి: ఆక్సిజన్‌ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్‌ రైలులో మంటలు చెలరేగడం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్‌ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ట్యాంకర్లతో వెళ్తున్న ఈ రైలులోని ఒక ట్యాంకర్‌లో కూనారం-చీకురాయి మధ్య అకస్మాత్తుగా మంటలు రేగాయి.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినఅక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదం జరిగిన బోగీని  మిగతా బోగీల నుంచి విడగొట్టి దూరంగా తరలించారు.

అయితే, ఈ ప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. పైన విద్యుత్‌ తీగలు ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments