Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మహిళా టెక్కీ ఆత్మహత్య, కారణం ఏంటి?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:22 IST)
హైదరాబాదులోని బేగంపేట ప్రాంతంలో వున్న సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్లో వుంటున్న రాజ్యలక్ష్మి అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్నది తెలియరాలేదు. 
 
జూబ్లిహిల్స్‌లో వున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నది. ఒడిశా గంజాం జిల్లాలోని స్వప్నేశ్వర్ ప్రాంతానికి చెందిన ఈమె కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో వుంటోంది. 
 
బుధవారం నాడు అందరూ తమ విధులకు వెళ్లిపోయినా ఆమె మాత్రం వెళ్లలేదు. రాత్రి పొద్దుపోయాక తన రూమ్మేట్ నవీన గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments