ములుగులో ఆర్టీసీ బస్సుకు నిప్పు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గుర్తుతెలియని దండగులు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు తెలుస్తుంది. దీంతో బస్సు వెనుకభాగం స్వల్పంగా కాలిపోయింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 
 
కాగా, రాత్రిపూట బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్ కండక్టర్‌లను అప్రమత్తం చేసి వారిని బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిప్పు పెట్టిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఎవరైనా అకతాయిలు ఈ పని చేశారా లేక మావోయిస్టులా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments