Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైల్డ్ ఫోర్నోగ్రఫీని షేర్ చేస్తున్న హైదరాబాద్ స్టూడెంట్ అరెస్ట్

Webdunia
బుధవారం, 26 జులై 2023 (09:39 IST)
చైల్డ్ ఫోర్నోగ్రఫీని షేర్ చేస్తున్న హైదరాబాద్ స్టూడెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన దీక్షిత్ (24) హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఉంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
 
తన వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులు పోస్ట్ చేసిన చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి స్నేహితులతో కలిసి చూసే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇలాంటి పనులపై నిఘా పెట్టే అమెరికా దర్యాప్తు సంస్థ హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) అతడి ఫోన్ నంబరును ట్రాక్ చేసి ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి పంపింది. 
 
వారు సీబీఐకి సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా అతడికి వీడియోలు అందుతున్నట్టు గుర్తించి ఆ సమాచారాన్ని రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు అందించడంతో వారు తాజాగా దీక్షిత్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం