Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్రిమోనీ మోసగాడు అరెస్ట్, పెళ్లి చేస్తానని రూ. 2 లక్షల మోసం

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (20:32 IST)
మాట్రిమోనీ సైట్‌ని వాడుకుని ఒక యువతిని మోసం చేసాడు ఫిజియో థెర‌పి విద్యార్థి బాణోత్ సాయినాథ్. ఖ‌మ్మంకి చెందిన సాయినాథ్‌ని రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంత‌కీ సాయినాథ్ ఏం చేసాడంటే... మాట్రిమోనీలో పెట్టిన అమ్మాయి ప్రొఫైల్ నుండి బాధితురాలి ఫోటోలు మ‌రియు ఫోన్ నెంబ‌ర్ తీసుకుని వాట్సాప్ ద్వారా త‌న పేరు అవినాష్ రెడ్డి అని చెప్పి చాట్ చేసాడు. 
 
కొన్నాళ్ల స్నేహం త‌ర్వాత‌ పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెను న‌మ్మించాడు. ఇలా.. మాయ‌మాట‌లు చెప్పి బాధితురాలు నుండి రూ. 2.8 ల‌క్ష‌లు తీసుకున్నాడు. బాధితురాలు మ‌లేషియాలో ఐటీ జాబ్ చేస్తుంది. ఈమెతో పాటు మ‌రి కొంతమంది ఇత‌ర రాష్ట్రాల అమ్మాయిల‌ని కూడా డాక్ట‌ర్ సాయినాథ్ పేరుతో మోసం చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments