Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి వివాహితతో ప్రియుడు, పక్కగదిలో దాక్కున్న మహిళ భర్త ఏం చేశాడంటే...

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:32 IST)
మహిళతో వివాహేతర సంబంధం అతడి ప్రాణం తీసింది. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్న సంగతి ఇరు కుటుంబాలకు తెలిసి గొడవకు దారి తీసింది. ఐతే విషయం పెద్దల వద్దకు వెళ్లడంతో పంచాయతీ పెట్టి ఇకపై ఆ మహిళకు దూరంగా వుండాలని హెచ్చరించి వదిలేశారు. కానీ అతడు మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.
 
వారం తిరగక ముందే మళ్లీ అర్థరాత్రి వేళ వివాహిత వద్దకు వచ్చి తన కోర్కె తీర్చాలంటూ గొడవకు దిగాడు. అప్పటికే పక్క గదిలో మాటు వేసి వున్న మహిళ భర్త, మరికొందరు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. తన భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కసికొద్దీ మహిళ భర్త కొయ్య తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు.
 
ఆ దెబ్బలు తాళలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత మహిళ భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. మృతుడు రాములుది జానంపేట కాగా మహిళది తిమ్మాపూర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments