Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత కుమార్తెను అమ్మే ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:51 IST)
దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం హజాపుర్‌లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసే స్థోమత లేక తమ సొంత కుమార్తెను రాజస్థాన్ వాసికి అమ్మే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. బాలిక బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
బాలిక విక్రయాన్ని అడ్డుకున్న పోలీసులు ఆమెను స్టేట్ హోమ్‌కి తరలించారు. బాలిక తల్లిదండ్రులు హైదరాబాదులో కూలీలుగా పని చేస్తున్నారు అని తెలుస్తోంది. బాలిక వయసు 17 ఏళ్లు కాగా పెళ్లి వయసు వచ్చేసిందని ఇక పెళ్లి చేసేయాలని వారు భావించగా కుర్ర వాళ్ళు అందరూ కట్నాలు అడుగుతున్నారని, అంత ఇచ్చుకునే స్థోమత తమకు లేదని భావించి వారు అమ్మకానికి సిద్ధం అయినట్టు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments