Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్కాజిగిరిలో ప్రేమించి ప్రెగ్నెంట్ చేసిన లవ్ జిహాదీ....

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (22:29 IST)
రాఫీక్ అనే ముస్లిం యువకుడు ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు లోకి వచ్చింది. బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకుని గర్భవతిని చేసి మోసం చేసాడని యువతి వాపోతోంది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్లో సంఘటన జరిగింది.
 
 
క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. రఫిక్ వరంగల్‌కి చేందినవాడు. 6 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని హైదరాబాద్‌కి వచ్చారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో బలవంతం చేయడంతో తప్పని పరిస్థితుల్లో మతం మార్చుకుని షభానాగా మారింది.
 
కాపురం కొన్ని రోజులు బాగానే సాగింది కాని అసలైన కధ ఆ తర్వాతే మొదలైంది. పిల్లలు కావాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు రఫిక్, 4సార్లు అబార్షన్ అయింది, అప్పటి నుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు, వైద్యం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని కొట్టడం మొదలుపెట్టాడు.

పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కౌన్సిలింగ్‌తో సరిపెట్టారు. ఆఖరికి ఇప్పుడు క్రిష్ణవేణి గర్భందాల్చి నాలుగవ నెల రాగానే నాకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుపై ఇలాంటి పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments