తెలంగాణలో లాక్‌డౌన్.. రాత్రి పూట కర్ఫ్యూ?

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (11:03 IST)
తెలంగాణ రాష్ట్రంపై మరోమారు కరోనా పంజా విసురుతోంది. నెలరోజులుగా మహమ్మారిబారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు రాష్ట్రంలోని గురుకులాల్లలోనే కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ..? కేసుల సంఖ్య తగ్గాలంటే లాక్ డౌన్ తప్పదా? ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారా? దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వారం నుంచి అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

కొన్ని నెలల తర్వాత ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతోపాటు రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కూడా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్.. కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments