Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూపాల పల్లి జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (20:33 IST)
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పంబాపూర్‌ గ్రామ సమీపంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టులు గోడలపై అతికించిన లేఖ కలకలం సృష్టించింది.

గత కొన్నిరోజులుగా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టిన నేపధ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ నక్సలైట్‌లు లేఖ రాయడం పై ఆయా పార్టీల ప్రజా ప్రతినిధుల్లోనూ వణుకు మొదలైంది. కరీం నగర్‌ , ఖమ్మం, వరంగల్‌ ఏరియా కమిటీ పేర కరపత్రాలను ప్రత్యక్షం అయ్యాయి.

ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌ బంటు రమేష్‌కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల క్రితం బోర్లగూడెంలో వెంకటేశ్వరరావుకు పట్టిన గతే నలుగురికి పడుతుందని మావోలు లేఖలో హెచ్చరించారు.

ఉమ్మడి వరంగంల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల ఆస్తులవివరాలను సైతం మావోలు లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments