లాల్ దర్వాజా బోనాల జాతరః పట్టువస్త్రాలు సమర్పించనున్న తలసాని

Webdunia
శనివారం, 15 జులై 2023 (16:41 IST)
లాల్ దర్వాజా బోనాల జాతరకు సమయం ఆసన్నమైంది. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటు, ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా సర్కారు తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 
 
ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించడం జరిగింది. ఇక ఈ వచ్చే ఆదివారం లాల్ దర్వాజాలో బోనాల జాతరతో  ఈ పండుగ ముగియనుంది.
 
లాల్ దర్వాజ బోనాలు నిజాంల కాలంలోనే సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాలు 115 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments