Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్: రేవంత్ రెడ్డి

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:07 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మించారని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వేలమంది పేదలు భూములు కోల్పోతున్నారని విమర్శించారు.

 
భూములను త్యాగం చేసిన రైతులను రీజినల్ రింగ్ రోడ్డు అంటూ మరోసారి వారిని మోసం చేయడానికి కేసీఆర్ సర్కారు పూనుకుందని అన్నారు. ఇక్కడ కోట్లు పలుకుతున్న ఎకరా భూమికి పరిహారంగా రూ. 10 లక్షలు ఇస్తారా... అంటూ ప్రశ్నించారు.

 
యాసంగిలో వరి వద్దు అని, వరి కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని ప్రజలే ఉరి తీస్తారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments