Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ గణేశుడికి 100 కిలోల సురుచి మహా లడ్డూ

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:44 IST)
ఖైరతాబాద్ మహా గణపతికి వరుసగా ప్రతి సంవత్సరం మహాలడ్డూలను నైవేద్యంగా సమర్పించిన సంస్థగా విఖ్యాతి పొందిన సురుచి ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని కోసం 100 కిలోల మహాలడ్డూను నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసింది. 
 
ఈ మహాలడ్డూను తీసుకొని హైదరాబాద్ బయలుదేరుతున్న  సురుచి అధినేత మల్లిబాబు రేపు ఉదయం ఖైరతాబాద్ మహా గణపతికి సమర్పిస్తారని,  ఎల్లుండి మహాలడ్డూ  ప్రసాదంను పంపిణీ చేస్తారని సురుచి పీఆర్ఓ  వర్మ తెలిపారు.
 
మహాలడ్డూలతో  సంచలన సృష్టించిన  శ్రీ మల్లిబాబు 30 టన్నుల మహాలడ్డూతో ప్రపంచ రికార్డు స్థాపించి,  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుచేసుకున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments