Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ మొదటి వారం నుంచే రైతుబంధు.. కేసీఆర్ గుడ్ న్యూస్

Webdunia
బుధవారం, 11 మే 2022 (11:20 IST)
రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. 
 
ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను.. సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. జూన్‌ మొదటి వారం నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం.
 
ఇందులో భాగంగానే జూన్‌ మొదటి వారం నుంచి.. ఆ నెల చివరి వరకు వానా కాలం సాగుకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments