Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికుడి భార్యతో రాసలీలలు.. పరాయి పురుషుడితో భార్యను చూసి..?

Webdunia
గురువారం, 19 మే 2022 (17:30 IST)
సైనికుడి భార్యతో ఓ వ్యక్తి రాసలీలల్లో మునిగి తేలాడు. అయితే ఆ సమయానికి భర్త రావడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.
 
వివరాల్లోకి వెళితే.. మధుసూధన్ అనే వ్యక్తి ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మధుసూధన్ భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
 
ఈ క్రమంలోనే ప్రియుడిని భర్తగా పరిచయం హైదరాబాద్, రెహ్మత్‌నగర్‌లోని యాదగిరి నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కాగా.. తాజాగా ఆమె ప్రియుడితో కలిసి రాసలీలల్లో మునిగి తేలుతుండగా.. ఆమె భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు.
 
తన భార్యను పరాయి పురుషుడితో చూసి అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని బయటి నుంచి తలుపుకు గడియ పెట్టి తాళం వేశాడు. నేరుగా వెళ్లి మధుసూధన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments