Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై జవాన్.. బిడ్డను భలే కాపాడాడు.. (video)

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (11:24 IST)
Hyderabad
హైదరాబాదులో ఓ జవాన్ ఓ చిన్నారి ప్రాణాలు కాపాడారు. తల్లి ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ రోడ్డుపైకి వెళ్లింది. వీడియోలో రోడ్డుపై ఓ మహిళ నిల్చుంది. పక్కనే వున్న బిడ్డ రోడ్డుపైకి వచ్చేసింది. 
 
రోడ్డుపై వెళ్తున్న ఆ బిడ్డను ఎక్కడ నుంచో వచ్చిన జవాన్ కాపాడాడు. అంతటితో ఆగలేదు. 
 
బిడ్డకు తల్లి అయిన మహిళతో వాగ్వివాదానికి దిగాడు. ఇంకా సెల్ ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. ఫోనులో మాట్లాడుతూ బిడ్డను వదిలేస్తావా.. అంటూ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments