క్లాత్‌ను కడుపులో పెట్టి కుట్టేశారు.. ఏడాది తర్వాత ఏం జరిగిందంటే?

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (18:27 IST)
మహిళకు డెలివరీ ఆపరేషన్ చేస్తూ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు క్లాత్‌ను కడుపులో పెట్టి మరిచిపోయారు.  డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై ఇంటికి పంపారు. 
 
కానీ కడుపులో నొప్పిని తాళలేక ఆ మహిళ నానా తంటాలు పడింది. ఏడాది గడిచినా కడుపులో నొప్పి తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. ఆమె కడుపులో ఓ క్లాత్ మరిచిపోయి కుట్లు వేశారని స్కానింగ్‌లో తేలింది. 
 
దీంతో బాధితురాలు జగిత్యాల జిల్లాకు చెందిన నవ్యకు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి క్లాత్‌ను బయటకు తీశారు. క్లాత్ ను నవ్య కడుపులో మరిచిపోయారంటే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారోనని జనం విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments