వివాస్పదంగా మారిన యాంకర్ అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్

న్యూస్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఎంటర్టైన్‌మెంట్ యాంకర్‌గా టర్న్ తీసుకుని సక్సెస్ సాధించింది. ఆ తరువాత సినీ రంగంపై దృష్టి పెట్టిన అనసూయ రంగస్థలం సినిమా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇప్పుడ ఆమె ఓ సెలబ్రిటి. సెలబ్రిటీలను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (15:02 IST)
న్యూస్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఎంటర్టైన్‌మెంట్ యాంకర్‌గా టర్న్ తీసుకుని సక్సెస్ సాధించింది. ఆ తరువాత సినీ రంగంపై దృష్టి పెట్టిన అనసూయ రంగస్థలం సినిమా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇప్పుడ ఆమె ఓ సెలబ్రిటి. సెలబ్రిటీలను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ పిలవడం ఆనవాయితీగా వస్తోంది. భువనగిరి వివేరా హోటల్‌లో జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమానికి రమ్మంటూ అనసూయకు ఆహ్వానం అందింది.
 
అనసూయ ఫ్లాగ్ హోస్టింగ్‌కు వెళ్లి వివేరా హోటల్లో జెండా ఎగరవేసింది. ఆ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వివాదాస్పదంగా మారి వైరల్ అయింది. టీ షర్ట్, గళ్ళుగళ్ళు ఉన్న లాంగ్ స్కర్ట్ వేసుకొని జాతీయ జెండాను ఆవిష్కరించడం ఏంటని కొంతమంది ట్విట్టర్లో విమర్శించడం మొదలుపెట్టారు. మరికొందరు మాత్రం అనసూయకు మద్దతు తెలిపారు. అనసూయ ఎగరవేసిన ఫ్లాగ్ హోస్టింగ్ ఇలా వివాదానికి దారితీసిందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments