Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో నేను చనిపోతానానుకుంటా, ప్లీజ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లు: భార్యకి ఫోన్

Webdunia
మంగళవారం, 11 మే 2021 (10:57 IST)
కరోనా విధ్వంసం తీవ్రంగా వుంటోంది. పలు చోట్ల ఆక్సిజన్ అందక కరోనా రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఇంకొన్ని చోట్ల రోగుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి వున్నవారు వున్నట్లే ఒరిగిపోతున్నారు. హైదరాబాద్ ఓయు ఉద్యమ నేత కృష్ణగౌడ్ కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయే ముందు తన భార్యతో మాట్లాడిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి.
 
ఆయన భార్య చెప్పిన వివరాల ప్రకారం... నన్నెవరూ పట్టించుకోవడంలేదు. ఆక్సీజన్ పైపు పెట్టలేదు. నేను ప్రస్తుతానికి బ్రతికే వున్నా. ఇలాగే కొన్ని గంటలు వుంటే చనిపోవచ్చు. నన్ను త్వరగా ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లు" అంటూ సూర్యాపేటకు చెందిన మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణగౌడ్ భార్యతో చెప్పిన చివరి మాటలు. 
 
ఆదివారం రాత్రి ఆయన తన భార్యతో ఈ మాటలు చెప్పారు. సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ ఘటనపై నిమ్స్ ఆసుపత్రి వర్గాలు వివరిస్తూ... తాము వెంటిలేటర్ పైన వుంచి చికిత్స చేశామనీ, అతడిని కాపాడాలని శాయశక్తులా ప్రయత్నించామన్నారు. కానీ పరిస్థితి విషమించి కన్నుమూశాడంటూ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments