ప్రేమలో విఫలమై మనస్తాపం: రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:19 IST)
ప్రేమలో విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.  వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లె గ్రామానికి చెందిన ఓదేలు కుమారుడు నారుకట్ల రమేష్‌(26) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. 
 
ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్నాడు. అతడితో పాటే చదువుకున్న యువతితో 11 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.
 
కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై గురువారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌-చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తింపు కార్డు ఆధారంగా రమేష్‌గా గుర్తించారు. 
 
ప్రేమ విఫలమైనందుకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments