Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు శుభవార్త - 16 తర్వాత వర్షాలు

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (14:00 IST)
గత కొన్ని రోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న తెలంగాణవాసులకు వాతారణశాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించింది. దీనికితోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు చేటుచేసుకున్నాయని తెలిపారు. 
 
రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే, ఈ నెల 16 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని శనివారం కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 2.6 డిగ్రీల కంటే తక్కువ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments