Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్

Webdunia
శనివారం, 15 జులై 2023 (13:01 IST)
హైదరాబాద్‌లో కొత్త ఫ్లై ఓవర్ రానుంది. ఇందిరాపార్క్ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మిస్తున్న ఈ స్టీల్ ఫ్లైఓవర్‌ను ఆగస్టు 15న ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.  
 
దీంతో నగరంలో నడిబొడ్డున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్ రోడ్లలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. 
 
2.25 కిలోమీటర్ల ఈ ఫ్లైఓవర్‌ను నాలుగు లైన్లతో నిర్మించారు. దీని నిర్మాణం కోసం 13 వేల టన్నుల స్టీల్‌ను ఉపయోగించారు. ఫ్లై ఓవర్ ప్రారంభానికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments