Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు నెలల్లో రూ.100కి చేరనున్న ఉల్లిపాయ ధరలు

Webdunia
శనివారం, 15 జులై 2023 (12:24 IST)
నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ఇది చాలదన్నట్లు ఉల్లి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఎర్ర ఉల్లిగడ్డ రూ.30-35, తెల్ల ఉల్లిగడ్డ రూ.40-60దాకా విక్రయిస్తున్నారు. 
 
అయితే మరో నెల, రెండు నెలల తర్వాత ఈ ధరలు భారీగా పెరగవచ్చని, రూ.100కుపైగా చేరుకోవచ్చని నేషనల్‌ కమోడిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ సీఈవో, ఎండీ సంజయ్‌ గుప్తా తెలిపారు. 
 
ప్రస్తుతం నిల్వ చేసిన 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ నుంచి ఉల్లిపాయల్ని వాడుతున్నామని గుప్తా చెప్పారు. అయితే తగ్గిన పంట దిగుబడుల ప్రభావం అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కనిపిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిల్వలు తగ్గితే.. ఒకట్రెండు నెలల్లో కిలో ఉల్లిపాయ రూ.100 దాటవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments