భార్యకి విడాకులిచ్చి.. మైనర్ బాలికపై కన్నేసి.. చీకటిగదిలోకి లాక్కెళ్లి...

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:04 IST)
ఓ కామాంధ భర్త.. కట్టుకున్న భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత ఓ మైనర్ బాలికపై కన్నేశాడ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చీకటకి గదిలోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి తెగబడ్డాడు. చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్‌కు చెందిన కె రాజేష్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొద్దికాలం క్రితం ఓ యువతిని వివాహం చేసుకొని విడాకులిచ్చాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని(14)తో పరిచయం ఏర్పరచుకొని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 
 
అనంతరం ఓ గదిలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్రకడుపు నొప్పి వచ్చింది. తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం చెప్పింది. 
 
బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం