Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌‌లో గంజాయి విక్రయం: వ్యక్తి అరెస్ట్

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (11:14 IST)
హైదరాబాదులో గంజాయి అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా సోషల్ మీడియాను గంజాయి విక్రయానికి వేదికగా మార్చేశారు. యువత ఎక్కువగా గడిపే ఇన్ స్టాగ్రామ్ ద్వారా  గంజాయిని విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాదుకు చెందిన ఒమర్ ఖాన్ ఇంటర్ చదివే సమయంలో మధ్యలోనే ఆపేశాడు. అప్పటి నుంచి గంజాయిని అక్రం రవాణా చేస్తుండేవాడు. ఆదిలాబాద్ అడవుల్లో జశ్వంత్ అనే వ్యక్తి వద్ద గంజాయిని టోకుగా కొని హైదరాబాదులో విక్రయించే వాడు. 
 
సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాపారం సాగించాడు. అయితే ఈ నెల 14న, 1,160 గ్రాముల గంజాయిని అమ్మేందుకు నాంపల్లికి వచ్చాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఒమర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రెండు లక్షల రూపాయలు వుండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments