గోవాలో దారుణం.. డ్రైవర్ తల, కడుపు భాగంలో కుట్లు..

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:45 IST)
పర్యాటకులతో గోవా వెళ్లిన డ్రైవర్‌ పరిస్థితి ఆందోళనకరంగా వుంది. హైదరాబాద్ బోరాబండకు చెందిన శ్రీనివాస్ ఆందోళన కరంగా ఇంటికి చేరుకున్నాడు. తల, కడుపు భాగంలో కుట్లు వేసి ఉండడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
గత నెల 19వ తారీఖున 10 మంది పర్యాటకులతో కలిసి గోవా వెళ్లిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్.. అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత తల కడుపు భాగంలో కుట్లతో ఇంటికి చేరుకున్నాడు. గోవా వెళ్లిన సమయంలో తనను ఎవరో తమకు సహకరించాలని డబ్బులు ఇస్తామన్నారని అందుకు తిరస్కరించడంతో ఇంజక్షన్లతో స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులతో శ్రీనివాస్ తెలిపాడు. పది రోజుల పాటు తనను నిర్భంధించారని తెలిపాడు.
 
అయితే.. శ్రీనివాస్ ఏప్రిల్ 4వ తేదీన ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు లోకల్ కార్పొరేటర్ ఫసియూద్దీన్ సంప్రదించారు. దీంతో బాధితుడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.  
 
ఆర్గాన్లు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నా తల భాగంలోని స్కల్స్ కడుపులో పెట్టి కుట్లు వేశారని వైద్యులు అంటున్నారు. అసలు ఎందుకు ఇలా చేసారని పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments