Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు నెల‌ల త‌ర్వాత‌ గోల్కొండ కోటలో గోలగోల

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:52 IST)
హైదరాబాద్ లోని గోల్కొండ కోట మళ్లీ తెరుచుకుంది. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా మూతపడిన కోటను సందర్శించడానికి పర్యాటకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆన్ లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే కోట లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధర్మల్ స్ర్ర్కీనింగ్ చేస్తున్నారు. మాస్కులు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు.
 
మరోవైపు గోల్కొండ కోటకు పర్యాటకులు వస్తుండటంతో సందడి మొదలైంది. అంతేకాదు ఇంతకాలం బిజినెస్ లేక ఇబ్బందులు పడ్డ చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments