Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం సీఎం హిమంత్ బిస్వాపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:54 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేయకపోవడంతో ఆందోళనలకు దిగారు. 
 
ఈ క్రమంలో ఈ వ్యవహారం ఇపుడు మహిళా కమిషన్ వరకు చేరింది. మహిళా కమిషన్‌ను కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరిలు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాహుల్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వారు వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అడిగితే రాహుల్ తండ్రి ఎవరిని అడుగుతారా? ఇంత చమైన కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనలేదని వారు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments