మీరు గేటెడ్ కమ్యూనిటీలో వున్నారా? అయితే ఇది షాకింగ్ న్యూసే

Webdunia
సోమవారం, 16 మే 2022 (12:41 IST)
Gated community
హైదరాబాద్ నగరంలో మీరు గేటెడ్ కమ్యూనిటీలో వున్నారా? అయితే మీకు ఇది షాకింగ్ న్యూసే. తెలంగాణ గత నెల నుంచి విద్యుత్తు పంపిణీ సంస్థ కరెంట్ ఛార్జీలు పెంచడంతో గేటెడ్ కమ్యూనిటీలపై భారం భారీగా పడింది. 
 
సాధారణ వినియోగదారులకు కరెంట్ ఛార్జీలు యూనిట్‌కు అర్థ రూపాయి చొప్పున పెంచగా, గేటెడ్ కమ్యూనిటీలకు (హెచ్టీ వినియోగదారులకు) యూనిట్‌కు రూపాయి పెరిగింది. ఇవే కాకుండా ఇతర ఛార్జీలు కలిపితే తడిసి మోపు అవుతుందని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు వాపోతున్నాయి. 
 
వ్యక్తిగత ఇళ్ల మాదిరి గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్రతి ఫ్లాట్‌కి డిస్కం సరఫరా చేయదు. కమ్యూనిటీ ప్రారంభంలో వుండే సీటీమీటర్ వరకే సరఫరా చేస్తుంది. 
 
అక్కడే మీటర్ ఆధారంగా రీడింగ్ నమోదు చేసి బిల్లింగ్ ఇస్తుంది. ఇంటర్నల్‌గా ఒక్కో ఫ్లాటుకు సరఫరా చేసే కరెంట్‌కు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లే రీడింగ్ చేసి బిల్లులు వసూలు చేస్తాయి. 
 
సాధారణంగా అపార్ట్‌మెంట్‌లోని ఒక యజమానికి 128 యూనిట్లకు రూ.604 బిల్లు చెల్లించాల్సి  వస్తే.. అదే గేటెడ్ కమ్యూనిటీలో రూ.1056 చెల్లించాల్సి వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments