పాలిటెక్నిక్ పేపర్ లీక్ కేసులో నలుగురి అరెస్టు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (15:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకేజీ స్వాతి కాలేజ్ నుంచి లీకైనట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. 
 
వీరిలో ముగ్గురు కాలేజీ సిబ్బందితో పాటు ఒక పరిశీలకుడు ఉన్నారని పోలీసులు వెల్లిడించారు. అయితే, పరీక్షకు అరగంట ముందు మాత్రమే ప్రశ్నపత్రం లీక్ చేశారని, స్వాతి కాలేజీ నుంచి ఈ లీక్ కూడా జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్వాతి కాలేజీ నుంచి గత యేడాది అడ్మిషన్స్ తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
దీంతో విద్యార్థులను అధిక సంఖ్యలో పాస్ చేయించి, కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ పెంచుకునేందుకు కాలేజీ యాజమాన్యం ప్లాన్ చేసింది. ఇందులోభాగంగానే, పరీక్షకు అరగంటకు ముందు ఈ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసింది. వాట్సాప్‌లో కొందరు విద్యార్థులకు షేర్ చేయగా, వారి నుంచి మరికొంతమంది విద్యార్థులకు ఈ ప్రశ్నపత్రం చేసింది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

తర్వాతి కథనం
Show comments