మా నాన్న మాపై ఏం చేస్తాడో తెలుసా? అక్కాచెల్లెళ్లు చెప్పింది వినీ...

నాన్నంటే మమకారం. నాన్నంటే ఓ ధైర్యం. అటువంటి ఓ నాన్న కన్న మమకారాన్ని మానవత్వాన్ని మట్టిలో కలిపాడు. లైంగిక సుఖం కోసం కన్నబిడ్డలనే వాడుకుంటున్నాడు.

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:33 IST)
నాన్నంటే మమకారం. నాన్నంటే ఓ ధైర్యం. అటువంటి ఓ నాన్న కన్న మమకారాన్ని మానవత్వాన్ని మట్టిలో కలిపాడు. లైంగిక సుఖం కోసం కన్నబిడ్డలనే వాడుకుంటున్నాడు. నాన్న ఏం చేస్తున్నాడో తెలియక ఆ చిన్నారులు ఇద్దరూ అయోమయంలో ఉన్నారు. 
 
వివరాలుల్లోకి వెళితే చిన్నారలపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అల్వాల్‌లోని బాలికల పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది బాలల హక్కుల సంఘం అనే స్వచ్చంధసంస్థ. ‘గుడ్ టచ్... బ్యాడ్ టచ్..’ల పేరిట లైంగిక దాడులు ఏవిధంగా జరగుతాయో చిన్నారులకు వివరించారు ఆ సంస్థ సభ్యులు. దీంతో తమ తండ్రి చేస్తున్న అఘాయిత్యాలను 10, 5 ఏళ్ల వయసున్న ఆ అక్కాచెల్లెళ్లు చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
 
పదేళ్ల వయసున్న కూతురిపై ఏడాదిగా లైంగిక దాడి చేస్తూ.. ఇటీవల ఐదేళ్ల కుమార్తె పైన తన ఆటవిక చర్యలను మొదలుపెట్టాడు. బాలికల తల్లి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీనిని భరించారు ఆ అక్కాచెల్లెళ్లు. దీనపై సమాచారం అందుకున్న బాలల సంక్షేమ శాఖ ఛైర్మన్ పద్మావతి విచారణ జరిపి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం