Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతి అరెస్టున హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (16:44 IST)
హైదరాబాద్ నగరంలో ఇటీవల అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ విచారణలో ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతిని అరెస్టు చేశారు. ఈయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈయన్ను గత ఐదు రోజులుగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన్ను ఏపీలో అరెస్టు చేశారు. ఈయన విద్యార్థిగా ఉన్నపుడు డ్రగ్స్ విక్రయించాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల లక్ష రూపాయలకు అశిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన లక్ష్మీపతి దాన్ని రూ.8 లక్షలకు విక్రయించినట్టు తేలింది. ప్రేమ్ కుమార్‌తో కలిసి ఈ డ్రగ్స్‌ను అనేక మందికి విక్రయించినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments