Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు: కవితకు సూటి ప్రశ్న

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (10:19 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆదివారం సీబీఐ అధికారులు ఏడున్నర గంటల పాటు సుధీర్ఘంగా విచారణ జరిపారు. ఈ విచారణలో అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, లిక్కర్ స్కామ్‌తో ఆమెకున్న సంబంధాలపై పక్కా ఆధారాలను చూపించి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొబైల్ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రశ్నించారు. అలాగే, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయమయ్యారు.. సౌత్ గ్రూపు అంటే ఏంటి? వంటి అనేక అంశాలప 40 నుంచి 50 వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ముందు హైదరాబాద్ - ఢిల్లీ ప్రయాణ వివరాలను ఇవ్వాలని కోరారు. మొత్తం ఏడున్నర గంటల పాటు విచారణ జరిపిన తర్వాత సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments