Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో ఆవుపై అఘాయిత్యం.. కిటికీకి ఆవును కట్టేసి?

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (23:06 IST)
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మందుబాబు అకృత్యానికి ఓ ఆవు బలైంది. ఈ ఘటన నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ స్థానికుడు ఇళ్లు నిర్మించుకుంటున్నాడు. కాగా.. ఇంట్లో టైల్స్​ వేసే పనిని ఉత్తరప్రదేశ్​కు చెందిన విజయ్ (20) అనే యువకుడు చేస్తున్నాడు. 
 
రోజూలాగే టైల్స్ వేసే పని చేస్తున్న విజయ్​.. రాత్రి పూట మద్యం సేవించాడు. మత్తులో ఉన్న విజయ్​.. నిర్మాణంలో ఉన్న ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న ఆవును చూశాడు.
 
విజయ్​ను ఆవరించిన మత్తు అతన్ని ఓ సైకోగా మార్చేసింది. తనలో పుట్టిన కామవాంఛ తీర్చుకునేందుకు.. పాలిచ్చే గోవును ఎంచుకున్నాడు. ఇంటి ఆవరణలో కనిపించిన ఆవును లోపలి వైపు లాక్కొచ్చాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిలోని ఒక కిటికీకి ఆవును కట్టేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
బెదిరిపోయిన ఆవు.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కిటికీకి కట్టేసిన తాడు.. ఆవు మెడకు గట్టిగా చుట్టుకోవడంతో ఉరి పడింది. దీంతో.. ఊపిరాడక మూగజీవి మృతి చెందింది. ఈ ఘటనపై రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నీచుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments