Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దడ పుట్టిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (14:51 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దడపుట్టిస్తున్నారు. కొత్త కేసుల నమోదులో ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా, అనేక కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకుతుంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతూ కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. 
 
గడిచిన 24 గంటల్లో 25,693 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 156 మందికి ఈ వైరస్ సోకింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 54 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరీంనగర్‌లో 47, రంగారెడ్డిలో 12 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్ వైరస్ ఏమాత్రం తగ్గించబోదని స్పష్టం చేశారు. అలాగే, ఈ వైరస్ వల్ల ఏ ఒక్కరికీ ఎలాంటి క్లిష్టమైన సమస్యలు సంభవించబోవని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments