Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్‌డౌన్, భర్తతో గొడవపడ్డ భార్య, కత్తితో భర్తను పొడిచి హత్య

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:57 IST)
రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. కట్టుకున్న భర్తనే భార్య చంపేసింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లోని పి అండ్ టి కాలనీ... మేపల్ టౌన్ విల్లాలోని నెంబర్ 129లో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త విశాల్ దివానాను భార్య కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేసింది.
 
భర్త అరుపులు విన్న స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గల కారణాలు  కుటుంబ కలహాలే ఉండొచ్చని.. ఎంత కుటుంబకలహాలు ఉన్నా కూడా భర్తను ఇలా చంపడం చాలా దారుణమని అంటున్నారు స్థానికులు.
 
సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ సీఐ సురేష్, ఎస్సై బాలరాజు, ఎస్సై శ్వేతా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments