తెలంగాణలో తొడగొట్టిన కాంగ్రెస్ - ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొడగొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ఖమ్మంలో నాగేశ్వర రావు, మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డి, నిజామాబాద్‌లో మహేష్ కుమార్ గౌడ్, వరంగల్‌లో వేం వాసుదేవరెడ్డిలను బరిలోకి దించాలని భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే, అభ్యర్థుల పేర్లను టీపీసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే, జిల్లా డీసీసీలకే పూర్తి నిర్ణయం కట్టబెట్టాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments