Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా పాలి'ట్రిక్స్' - సీఎల్పీ భేటీని బాయ్‌కట్ చేసిన జగ్గారెడ్డి

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (21:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో విధంగా రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్కో నేత అలకపాన్పునెక్కుతున్నారు. మొన్నటివరకు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుగుబాటు నేతగా ఉన్నారు. ఆయనను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఇపుడు ఆ పార్టీకి చెందిన మరో బలమైన నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలకపాన్పునెక్కారు. ఆదివారం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిరగింది. ఈ సమావేశాన్ని ఆయన బాయ్‌కట్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు చేదు అనుభవం ఎదురైందన్నారు. తనను అవమానించేవాడు కాంగ్రెస్ పార్టీలో ఎవడూ లేదన్నారు. మెదక్ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 
 
ఈ పద్దతి తనకు నచ్చలేదన్నారు. అందుకే సీఎల్పీ సమావేశానికి అంతరాయం కలగకూడదనే తాను సమావేశం నుంచి వెళ్లిపోతున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో అనేక విషయాలు మాట్లాడేందుకు వచ్చానని, కానీ పార్టీ విషయాలు మినహా ఇతర విషయాలు మాట్లాడకూడదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చెప్పారని, అందుకే సీఎల్పీ సమావేశానికి గైర్హాజరవుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments