Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు కేసీఆర్... డి.కె. అరుణ

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (21:42 IST)
అసెంబ్లీని రద్దు చేశాం… మీ సభ్యత్వం రద్దు అయ్యిందంటే ఎలా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డి.కె. అరుణ నిలదీశారు. తమ హక్కులు, అసెంబ్లీ రద్దు చేసిన విధానంపై పిటిషన్‌ వేశానని అరుణ చెప్పారు. ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ద‌మ‌ని అన్నారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో భ‌యంతోనే ఆంధ్రులు టీఆర్ఎస్‌కి ఓటేసార‌న్నారు. ఆంధ్ర‌ుల భ‌వ‌నాలు లాక్కుంటామ‌ని గ‌తంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేసారు. కేసీఆర్ ఎవ‌రినైనా తిట్ట‌చ్చు కానీ.. ఆయ‌న్ని మాత్రం ఎవ‌రూ తిట్ట‌కూడ‌ద‌ట‌. కేసీఆర్ ఇంట్లో మ‌హిళ‌ల‌ని తిడితే ఊరుకుంటాడా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్‌కు ద‌మ్ముంటే నా బండారం ఏంటో బ‌య‌ట పెట్టాల‌ని స‌వాల్ విసిరారు డీకే అరుణ‌.
 
తాజాగా అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ నేత డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. సభ్యుల అభిప్రాయాలు అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు. మ‌రి.. టీఆర్ఎస్ అరుణ వ్యాఖ్య‌ల పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments