Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తమిళనాడు సీఎంతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (07:31 IST)
తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్‌తో భేటీకానున్నారు. ఈ భేటీ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇందులో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. 
 
సోమవారం కుటుంబ సమేతంగా తిరుచ్చిలోని శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్.. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆయన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయ ప్రత్యేకతను వివరించారు. 
 
ఆ తర్వాత ఆయన సోమవారం సాయంత్రానికి చెన్నైకు చేరుకున్నారు. రాత్రికి ఐటీసీ చోళా నక్షత్ర హోటల్‌లో బస చేశారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. 
 
ఈ భేటీ సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని సమాచారం. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, భవిష్యత్‌ వ్యూహాల గురించి చర్చించనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments