Webdunia - Bharat's app for daily news and videos

Install App

చొక్కా, కోటు, ధోతీ, షేర్వాణి ధరిస్తారు... హిజాబ్‌పై రాజకీయాలు చేస్తారు : సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:17 IST)
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హిజాబ్ వ్యవహారంపై స్పందించారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెండుతున్నారంటూ ఆరోపించారు. 
 
ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు వచ్చిన అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని ఆయన నిలదీశాలు. ప్రజలు ధరించే దుస్తులకు ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అని అడిగారు. 
 
ఒకరు చొక్కా, మరొకరు నడుము వరకు కోటు, మరొకరు ధోతీ లేదా షేర్వాణి ధరించవచ్చు. కానీ వారు మాత్రం హిజాబ్‌ పాలిటిక్స్ చేస్తారు. అయితే, భాగ్యనగరి వాసులు నగరంలో ప్రశాంతంగా జీవిస్తూ కర్ఫ్యూ, హింస, 144 సెక్షన్ వంటివి లేకుండా చేశారు. అందుకు నగర వాసులను అభినందించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments