Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ సారూ.. గాంధీలో చేరండి.. ప్రజలకు ధైర్యం వస్తది..

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:45 IST)
కరోనా బారిన పడిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే సికింద్రాబాద్ గాంధీకి వెళ్లాలని నెటిజన్లు కోరుతున్నారు. గాంధీలో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయని, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని కేసీఆర్ గతంలో చెప్పారు. 
 
వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఈ సమయంలో కేసీఆర్ గాంధీలో చేరితే, ప్రజలకు ధైర్యం వస్తుందని నెటిజన్లు సూచిస్తున్నారు. 
 
కాగా, కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన తన ఫాంహౌస్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆయనకు కొంతమంది వైద్య బృందం వైద్యం అందిస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments