ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (22:56 IST)
కరోనా మహామ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ, మెట్రో వంటి రవాణా సేవలు లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో నష్టపోయాయి. దీంతో త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రవాణా వ్యవస్థను పునరుద్దరించినట్లయితే ఇకపై సిటీ బస్సుల్లో స్టాండిగ్‌ జర్నికి చెక్‌ పెట్టే యోచనలో అధికారులు ఉన్నారు.

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలి కావున ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరు, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి అనుమతినివ్వనున్నారు. ఇక మెట్రోలో 900 మంది ప్రయాణించే వీలుండగా.. ఇకపై కొద్దిమందితోనే రైళ్లను నడపాలని భావిస్తున్నారు.

ప్రయాణికులు నిల్చునేందుకు వీలుగా తెలుపు రంగు సర్కిళ్లు ఏర్పాటు చేయాలని, స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karva Chauth: చంద్రుడంత ప్రకాశవంతమైన ప్రేమ వరుణ్ తేజ్ ది : లావణ్య త్రిపాఠి

Priyadarshi: మిత్ర మండలి చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్

Rashmika: వజ్రపు ఎంగేజ్‌మెంట్ ఉంగరం మెరిసిపోతుందిగా.. రష్మిక మందన అలా దొరికిపోయింది.. (video)

Vijay Deverakonda: ఈనెలలోనే విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ చిత్రం రెగ్యులర్ షూటింగ్

Vijaya Setu: విజయసేతుపై డాక్టర్ రమ్య మోహన్ పెట్టిన పోస్ట్ మళ్ళీ వైరల్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments