కేబుల్ బ్రిడ్జ్‌పై ప్రమాదం.. మందు తాగి బండి నడిపారు.. ఒకరు మృతి..

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (23:28 IST)
దుర్గం చెరువు బ్రిడ్జ్‌కి ఆనుకుని ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పైన ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నెంబర్ 45 వైపు నుండి ఐటీసీ కోహినూర్ వైపు స్ప్లెండర్ బండి పైన శివ, ప్రశాంత్, విజయ్ అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో వస్తుండగా బ్రిడ్జ్ చివరలో బండి అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని బండి నడుపుతున్నశివ ప్రశాంత్ మరియు విజయ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శివ మేడి కవర్ ఆసుపత్రిలో మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇక వీరు ముగ్గురు విద్యార్థులని అందరూ యూసుఫ్ గూడలో ఉంటాని సమాచారం. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదం అని తెలిసినా కూడా లైసెన్సు కూడ లేని శివను బండి నడిపేలా ప్రోత్సహించి ప్రమాదానికి కారణమైన ప్రశాంత్, విజయ్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments