Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టుకతోనే శిశువుకు రెండు దంతాలు, బ్రహ్మంగారి కాలజ్ఞానం మహిమ

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:41 IST)
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో చెప్పిన కొన్ని వింతలను మనం వింటుంటాము. మనిషి రూపంలో జంతువులు పుట్టడం, వేప చెట్టు నుంచి పాలు రావడం వంటి ఎన్నో వింతలను విన్నాం. కాని ఇక్కడ ఓ వింత శిశువు జన్మించింది.
 
తెలంగాణా రాష్ట్రంలో ఈ వింతను చూసిన వారు ఆశ్చర్యపడక తప్పదు. కానీ ఏంటి ఆ వింత అంటే, ఓ చిన్నారికి పుట్టుకతోనే రెండు దంతాలు ఉన్నట్లు తెలిసింది. జోగులాంబా గద్వాల లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పురుడు కోసం నిండు గర్భిణి అడ్మిట్ అయ్యింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న వైద్యులు నార్మల్ డెలివరి కాదని ఆపరేషన్ చేసారు.
 
దీంతో ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అప్పుడే జన్మించిన బిడ్డకు రెండు దంతాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన డాక్టర్ విజయసాయ్ రెడ్డితో సహా వైద్యులు ఆశ్చర్య పోయారు. అయితే తల్లీ, బిడ్డ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే తరహా రెండు మూడేళ్ల క్రితం బ్రెజిల్‌లో కూడా ఓ వింత సంఘటన చోటుచేసుకున్నది. అప్పుడే పుట్టిన శిశువు బుడిబుడి నడకలు నడవడం అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments