వణికిస్తున్న చలి.. అదిలాబాద్‌లో 4.8 డిగ్రీలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (10:42 IST)
తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా అదిలాబాద్, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది. ఉదయం వేళ గ్రామాలు, పట్టణాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. ఆదిలాబాద్ వాసుల్ని చలి మరింతగా వణికిస్తోంది. 
 
ఈ జిల్లాలో శనివారం ఈ సీజన్‌లోనే అతి తక్కువగా 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా కలెక్టర్ కార్యాలయం, పభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల వేళల్లో మార్పులు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా పొగమంచు కమ్మేసింది. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

సూర్య నిర్మాతకు ఆర్థిక కష్టాలు.. విడుదలకు నోచుకోని 'కరుప్పు'

Modi: ప్రధాని మోదీ మాటలను ప్రచారం చేసుకుంటున్న మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్

జునైద్ ఖాన్‌తో సాయి పల్లవి సినిమా.. ఆమెను తప్పు చెప్పొద్దు...

తర్వాతి కథనం
Show comments