బన్నీ వాసుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏబీఎన్ ఆర్కే... చిరును తొక్కేస్తుందెవరు?

నంది అవార్డుల వ్యవహారంపై రోజూ ఏదోఒక చర్చ జరుగుతూనే వుంది. తాజాగా ఓపెన్ డిబేట్లో ఆర్కేలో మెగాస్టార్ తనవాడు అంటూ చెప్పుకుంటున్న బన్నీ వాసుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. చర్చలో బన్నీ వాసు మాట్లాడుతూ... 2002 నుండి మా చిరంజీవి, మా మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (10:34 IST)
నంది అవార్డుల వ్యవహారంపై రోజూ ఏదోఒక చర్చ జరుగుతూనే వుంది. తాజాగా ఓపెన్ డిబేట్లో ఆర్కేలో మెగాస్టార్ తనవాడు అంటూ చెప్పుకుంటున్న బన్నీ వాసుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. చర్చలో బన్నీ వాసు మాట్లాడుతూ... 2002 నుండి మా చిరంజీవి, మా మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతూనే వుంది. 
 
చిరంజీవి మావాడు, మా చిరంజీవి... అంటూ పదేపదే బన్నీ వాసు మాట్లాడటంపై ఆర్కే స్పందిస్తూ... పదేపదే మా చిరంజీవి అనవద్దు. అది చిరంజీవికే నష్టం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కమ్మవారి కడుపు నిండదు. అలాగే చిరంజీవి సీఎం అయితే కాపులకి కడుపు నిండదు అంటూ కౌంటర్ వేసారు. ఐతే దీనిపై మెగాస్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నప్పటికీ ఆర్కే చెప్పినదాంట్లో నిజం వుంది. 
 
ఎందుకంటే ఓ స్థాయికి చేరిన సెలబ్రిటీ అందరివాడుగా మారిపోతాడు. ఆయన ఏ కులానికో మతానికో పరిమితం కాబోడు. చిరంజీవిని కేవలం కాపు సామాజికవర్గం అంటూ ముద్ర వేయడం వల్లనే గత 2009 ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయాడనేది దీన్నిబట్టి తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: పెద్ది ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలా !

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments