Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ మిస్డ్ కాల్ డిపీ చూసి 45 ఏళ్ల వివాహిత ప్రేమలో 25 ఏళ్ల యువకుడు, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:56 IST)
వివాహిత ప్రేమ విషాదంతో ముగిసింది. హయత్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45) భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం వుంటోంది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేశ్‌ సెల్ ఫోనుకు మిస్డ్ కాల్ వచ్చింది. పరస్పరం పరిచయం ఏర్పడింది. 
 
ఆమె తనకు వివాహం కాలేదని చెప్పింది. దీంతో యువకుడికి కూడా వివాహం కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్ చేశారు. వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
ఆమె అతనిని కలిసిన ప్రతీసారీ వివాహిత అని విషయాన్ని దాచి పెట్టింది. దీంతో రాజేశ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమెకు పెళ్లైందనే విషయం రాజేష్‌కు తెలిసిపోయింది. దీంతో ఆమెను దూరం పెట్టాడు. ఈ బాధను ఆమె తట్టుకోలేకపోయింది. 
 
రాజేశ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యవహారం సెల్ ఫోన్ ద్వారా తెలియవచ్చింది.
 
దీన్ని తెలుసుకున్న వివాహిత కుమారుడు రాజేశ్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments